డంపింగ్ యార్డును పరిశీలించిన స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి

bsbnews
0

 డంపింగ్ యార్డును పరిశీలించిన స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి

BSBNEWS - కందుకూరు

కందుకూరు పట్టణంలోని డంపింగ్ యార్డును సోమవారం స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ లో చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, నుడా బాధ్యులు, సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ, మున్సిపల్ కమిషనర్ కె. అనుష, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments
Post a Comment (0)