వలేటివారిపాలెంలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ పర్యటన

bsbnews
0

 వలేటివారిపాలెంలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ పర్యటన

BSBNEWS - వలేటివారిపాలెం 

మండలంలోని మాలకొండ, అయ్యావారిపల్లి, చుండి అంగన్వాడీ కేంద్రాన్ని, రేషన్ షాప్ లను రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న సరుకులు వివరాలు, రికార్డులను ఆయన పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. కందుకూరు నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగుతుంది.

Post a Comment

0Comments
Post a Comment (0)