జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు కందుకూరు యువకుడు ఎంపిక

0

జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు కందుకూరు యువకుడు ఎంపిక

BSBNEWS - కందుకూరు 


కందుకూరు పట్టణం సంతోష్ నగర్ కు చెందిన షేక్ అలీం జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపిక అయ్యారు.షేక్ అలీమ్ అనే వ్యక్తి ఇదివరకు కావలి వాసి వారు ఇప్పుడు కందుకూరులో స్థిర పడ్డారు. వారుపేదరికం నుంచి కష్టపడి జాతీయ స్థాయికి ఎంపిక కావడం, వారి తండ్రి షేక్ కరిముల్లా మిత్రుడు అయిన కావలి వాసి ఆర్యవైశ్య ప్రముఖులు, కావలి మండల ఆర్యవైశ్య సంఘం మాజీ కోశాధికారి చీదేళ్ల కిషోర్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. వారి మిత్రులు అభినందనలు తెలియజేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)