కందుకూరులో తగ్గని పొగ మంచు
ఇబ్బందులు పడుతున్న వాహన దారులు
BSBNEWS - కందుకూరు
కoదుకూరులో విపరీతంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది ఉదయం ఎనిమిది దాటినా సరే పొగ మంచు రోడ్లన్నీ అల్లుకోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే స్కూల్ కి వెళ్లే విద్యార్థులు పొలం కెళ్లే రైతులు, గ్రామాల నుండి ఇతర పనులకు వెళ్లే ప్రజలు పొగ మంచుకి దారి కనిపించక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పొగ మంచు ఎక్కువ శాతం ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది అని ప్రజలు దానిని గమనించి జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.