ఆర్టీసీ బస్సులో ఔట్సోర్సింగ్ ఉద్యోగి మృతి
BSBNEWS - కందుకూరు
కందుకూరులో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంస్థలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న చదలవాడ జేమ్స్ (57) శుక్రవారం సాయంత్రం గుడ్లూరు నుండి కందుకూరు కు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సంమయంలో గుండె పోటు రావడంతో కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.