సబ్ కలెక్టర్ ను కలిసిన సిద్ధార్థ స్కూల్ ఉపాధ్యాయులు

bsbnews
0

సబ్ కలెక్టర్ ను కలిసిన సిద్ధార్థ స్కూల్ ఉపాధ్యాయులు

BSBNEWS - కందుకూరు 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కందుకూరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజను సిద్ధార్థ స్కూల్స్ కరస్పాండెంట్ గొర్రెపాటి రామారావు, సిద్ధార్థ హై స్కూల్  ప్రైమరీ ఇంచార్జ్ కల్లూరి శైలజ  మర్యాదపూర్వకంగా కలిసి మెమొంటో అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో సిద్ధార్థ హై స్కూల్ మహిళా టీచర్లు  సుకన్య , పద్మ , రమణి , గాయత్రి , ఈశ్వరి , ముంతాజ్ , మల్లిక , కళ్యాణి , రాధా , జయలక్ష్మి , రజిని తదితరులు ఉన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)